చోడవరం: దేశవ్యాప్త సమ్మె లో భాగస్వామ్యం కావాలి

0చూసినవారు
చోడవరం: దేశవ్యాప్త సమ్మె లో భాగస్వామ్యం కావాలి
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఈ కోడ్స్ కార్మికులను యజమానులకు బానిసలుగా మారుస్తాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు అన్నారు. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం చోడవరంలో జరిగిన సిఐటియు మండల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :