చోడవరం;రేషన్ డిలర్లు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి

3చూసినవారు
చోడవరం;రేషన్ డిలర్లు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వెంకన్న బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం, గౌరవప్రదమైన సేవగా భావించబడిన రేషన్ డీలర్ల బతుకులు ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో రేషన్ డీలర్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమానంగా ప్రజలు గౌరవించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్