చోడవరం;పిఎస్ పేట పాల్సోసియేట్ కి ముగ్గురు డైరెక్టర్లు ఎన్నిక

5చూసినవారు
చోడవరం;పిఎస్ పేట పాల్సోసియేట్ కి ముగ్గురు డైరెక్టర్లు ఎన్నిక
చోడవరం పంచాయతీ పరిధిలోని పి. యస్. పేట పాల ఉత్పత్తి దారుల సంస్థలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ స్థానాలకు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. జనసేన పార్టీ సూచన మేరకు అలుబోతు రామారావు, టీడీపీ నుండి చిటిమిశెట్టి అప్పలకొండ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏనుగుల చెల్లుబాబు ఎన్నికైనట్లు ప్రధాని కార్యదర్శి దండుపాటి తాతారావు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :