చోడవరం; జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం

7చూసినవారు
చోడవరం; జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం
ఆదివారం జగన్మోహన్ రెడ్డి కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను పరిశీలించి, స్లాబ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్