చోడవరంలో ఉచిత క్యాలెండర్ పంపిణీ

8చూసినవారు
చోడవరంలో ఉచిత క్యాలెండర్ పంపిణీ
న్యూ ఇయర్ సందర్భంగా గురువారం చోడవరంలో గల స్వయంభు వినాయకుని దేవాలయంలో కొల్లూరు మణికుమార్ ఆధ్వర్యంలో 500 క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వాసవి జిల్లా పూసర్ల వెంకటరమణమూర్తి మాస్టర్, క్యాబినెట్ ట్రెజరర్ సత్యవరపు శ్రీనివాసరావు, ఆర్ సి పెన్నం రాజా, ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ, సెక్రటరీ పి నాగేశ్వరరావు, పాస్ట్ ప్రెసిడెంట్స్, డైరెక్టర్స్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్