వెంకన్నపాలెం వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

2చూసినవారు
చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో బుధవారం సాయంత్రం స్థానికులు అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పిడిఎస్ రేషన్ బియ్యంతో పాటు ఆటోను చోడవరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్ :