చోడవరం;మైచర్లపాలెం లో మహా అన్న సమారాధన

1చూసినవారు
చోడవరం;మైచర్లపాలెం లో మహా అన్న సమారాధన
వైకుంఠ, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా మైచర్లపాలెం శ్రీ సీతారాముల దేవస్థానం వద్ద గ్రామ సర్పంచ్ బూరె మాణిక్యం ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా 24 గంటల శ్రీరామ నామ ఏకాహం, మేలుకొలుపులు, నగర సంకీర్తనలు, హరి భజనలు నిర్వహించారు. శ్రీ సూక్త, పురుష సూక్త విధానంలో సీతారములకు అభిషేకాలు, తులసి, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్