డిసెంబర్ 5న చోడవరం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని పాఠశాల చైర్మన్ గుమ్మాల సత్య సత్తిబాబు, హెచ్ఎం రామిరెడ్డి, సి ఆర్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు ఆహ్వానం అందించారు.