పరదేశమ్మ పండగ: వాలీబాల్ టోర్నమెంట్ లో రమేష్ 20 వేల బహుమతి ప్రకటించారు

2చూసినవారు
చోడవరం మండలంలోని 14 గ్రామాల్లో శ్రీ పరదేశమ్మ పండగ సందర్భంగా చోడవరం పంచాయతీ పి ఎస్ పేట గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా హాజరైన చోడవరం సి ఐ అప్పలరాజు ప్రారంభించారు. జనసేన పార్టీ అనకాపల్లి కార్యదర్శి సిరిపురపు రమేష్, చోడవరం సొసైటీ అధ్యక్షులు గూనూరు మూలునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ మొదటి బహుమతిగా 20,000 రూపాయలు ఇచ్చేందుకు సిరపురపు రమేష్ ప్రకటించారు.

ట్యాగ్స్ :