యువకుడి అదృశ్యం: ఆనందపురంలో కలకలం

3చూసినవారు
యువకుడి అదృశ్యం: ఆనందపురంలో కలకలం
ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి బోడసింగి వినయ్ (20) అదృశ్యమయ్యాడు. జనవరి 29న అన్నవరం వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వినయ్ తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్