Jan 15, 2026, 18:01 IST/
ఆకట్టుకున్న లైటింగ్ కైట్స్.. వీడియో
Jan 15, 2026, 18:01 IST
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ గురువారం ముగిసింది. మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ విజయవంతంగా జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్ లో 14 రాష్ట్రాలు, 18 దేశాల నుంచి వచ్చిన 55 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా చివరి రోజు రాత్రి ఎగురవేసిన లైటింగ్ కైట్స్ ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్ లో లైటింగ్ కైట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.