రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

4చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
విశాఖకు ప్రాజెక్ట్ పని మీద వచ్చి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కొల్లాల మోహన కృష్ణ (22) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా అతివేగం కారణంగా ఆటోను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో అతని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్