విశాఖ కొత్త క‌లెక్ట‌ర్‌గా అభిషిక్త్ కిషోర్

9చూసినవారు
విశాఖ కొత్త క‌లెక్ట‌ర్‌గా అభిషిక్త్ కిషోర్
ఆదివారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్‌గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు విశాఖ కలెక్టర్‌గా ఉన్న ఎం. ఎన్. హ‌రేందిర ప్ర‌సాద్‌ను కాకినాడ జిల్లాకు బదిలీ చేశారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అభిషిక్త్ కిషోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బి. టెక్ పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్