తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

1580చూసినవారు
తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!
మొంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సర్కిళ్లలో నష్టం ఎక్కువగా ఉంది. GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీలు ధ్వంసం కావడం, తీరప్రాంతంలో కోతకు గురవడం వంటి నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు.