విశాఖలో భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం

1చూసినవారు
విశాఖలో భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం
భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ సోమవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన విశాఖపట్నం విచ్చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్