మాయా ప్ర‌పంచం... విశాఖ‌లో విహ‌రిద్దాం రండి...

9చూసినవారు
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల భవనంలో 'మాయా వరల్డ్' పేరుతో మరో ప్రపంచం అందుబాటులోకి వచ్చింది. ముత్యాల పరదాలు, మెరిసిపోయే గ్రహాలు, బ్లింకింగ్ స్టార్స్ రూమ్, గ్లోయింగ్ ప్లానెట్ రూమ్, కెలైడో స్కోప్, రివాల్వింగ్ బ్రిడ్జి, అవతార్ ట్రీ, మిర్రర్ మేజ్, రెయిన్‌బో కాలమ్ వంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి. ఇది స్టార్వార్స్ సినిమాలోని స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ అద్భుతాలన్నీ ప్రదర్శనశాల భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్