డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.60 కోట్ల స్వాహా

0చూసినవారు
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.60 కోట్ల స్వాహా
సైబర్ నేరగాళ్లు ఉద్యోగస్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. విశాఖలోని రుషికొండకు చెందిన ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి, రూ.1.60 కోట్ల వరకు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన రాపల్లి అభినవ్‌ను అరెస్ట్ చేశారు. తాను సైబర్ క్రైమ్ ముఠాకు బ్యాంక్ ఖాతాను అందించినట్లు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్