విశాఖలో వీడని మంచు తెరలు

1చూసినవారు
విశాఖపట్నం నగరం అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఉదయం 10 గంటలు దాటినా సూర్యోదయం కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలైన ఆరిలోవ, హనుమంతవాకలలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది.