రాత్రి వేళ విశాఖ శివాజీ పార్కు అందాలు

404చూసినవారు
విశాఖపట్నంలోని శివాజీ పార్క్ ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను, స్థానికులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఇక్కడి వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది. పార్క్ మధ్యలో ఏర్పాటు చేసిన రంగురంగుల వాటర్ ఫౌంటెన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చీకటి పడగానే వివిధ వర్ణాల కాంతులతో నీటి ధారలు నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్