విషాదం.. డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య

6చూసినవారు
విషాదం.. డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో దుర్ఘటన. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా లెక్చరర్‌ లైంగిక వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజ్‌ ముందు సాయి తేజ స్నేహితులు, సహచరులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.