విశాఖ‌: అమ్మవార్ల జాతర: ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

1చూసినవారు
విశాఖ‌: అమ్మవార్ల జాతర: ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నంలోని 29వ వార్డు అంగడిదిబ్బలో శ్రీ పోలమ్మ, నూకాలమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల 26వ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, మన సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మాజీ డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్