విశాఖ: గాజు వంతెన‌పై సంద‌డే సంద‌డి

6చూసినవారు
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు రుషికొండపై ఏర్పాటు చేసిన గాజు వంతెన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు నుంచే ఈ వంతెనపై నడవడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రకృతి ప్రేమికులు, నగరవాసులు విశాఖ అందాలను, సముద్రపు దృశ్యాలను గాజు వంతెనపై నుంచి వీక్షించేందుకు పోటీ పడ్డారు.

సంబంధిత పోస్ట్