విశాఖ: రైతలు పట్ల కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు

3చూసినవారు
విశాఖ: రైతలు పట్ల కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా చేతులెత్తేస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదని ఆక్షేపించారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్