విశాఖ: మోసం చేసిన వ్యక్తికి దేవస్థాన చైర్మన్ పదవా

5చూసినవారు
విశాఖపట్నంలోని కరక చెట్టు పాలుబొమ్మ దేవస్థాన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన మజ్జి శ్రీనివాసరెడ్డి తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఆయన భార్య, పిల్లలు బుధవారం దేవస్థానం ఎదుట ధర్నా చేపట్టారు. ఇటువంటి వ్యక్తికి దేవస్థానంలో కీలక పదవి కట్టబెట్టడం న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. ఈ సంఘటన దేవస్థానం వద్ద కలకలం సృష్టించింది.