విశాఖ: ధాత్రి మాతృపాల నిధి ప్రారంభం

1015చూసినవారు
విశాఖ: ధాత్రి మాతృపాల నిధి ప్రారంభం
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో “ధాత్రి మాతృపాల నిధి” నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భూమిపూజ చేశారు. సుశేన హెల్త్ ఫౌండేషన్, ఏఎంసోసా–ఏఎంసానా సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం, రాష్ట్రంలోనే అతిపెద్ద మాతృపాల నిల్వ కేంద్రంగా జూలై నాటికి అందుబాటులోకి రానుంది. తల్లిపాలు అందుబాటులో లేని శిశువులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్