విశాఖ: దివీస్ ఎండీకి ‘ఉదాత్త దాత’ పురస్కారం

891చూసినవారు
విశాఖ: దివీస్ ఎండీకి ‘ఉదాత్త దాత’ పురస్కారం
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం నాడు దివీస్ లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ ప్రసాద్‌కు 'ఉదాత్త దాత' పురస్కారాన్ని ఏయూ వీసీ రాజశేఖర్‌ అందజేశారు. ఆయన తరఫున జనరల్ మేనేజర్ వై. ఎస్. కోటేశ్వరరావు ఈ అవార్డును స్వీకరించారు. విశ్వవిద్యాలయంలో అనలిటికల్ ల్యాబ్‌లు, త్రాగునీటి సదుపాయాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ సత్కారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్