విశాఖ‌: మద్యం మత్తులో కారు బీభత్సం

5చూసినవారు
విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా కారును నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం తర్వాత, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు 112కు సమాచారం అందించడంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్