విశాఖ: విమ్స్‌ అభివృద్ధికి కృషి

59చూసినవారు
విశాఖ: విమ్స్‌ అభివృద్ధికి కృషి
విశాఖలోని కేజీహెచ్‌ కంటే విమ్స్ ఆసుపత్రికి రోగులకు సేవలందించే సామర్థ్యం ఎక్కువగా ఉందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం విమ్స్ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన థలసేమియా వార్డు, సదరం సెంటర్, లిఫ్ట్, , దివిస్ లాబొరేటరీ సహకారంతో ఏర్పాటుచేసిన మూడు ఆర్‌ఓ ప్లాంట్లను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్