విశాఖ: ఆర్టీసీ బస్సులో మహిళల మధ్య గొడవ

947చూసినవారు
బొబ్బిలి ఆర్టీసీ బస్సులో దాడితల్లి పండగకు వెళ్లి తిరిగి వస్తున్న మహిళల మధ్య మాటామాటా పెరిగి గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో విశాఖకు చెందిన బి.భార్గవి స్పృహ తప్పి పడిపోవడంతో, ఆమెను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్