విశాఖ: ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

59చూసినవారు
విశాఖ: ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు
ఎంవీపీ కాలనీలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సేవలందిస్తూ విధుల్లోనే మరణించిన తోటి సిబ్బందికి విశాఖ అగ్నిమాపక సిబ్బంది నివాళులర్పించారు. జిల్లాలో నాలుగు అగ్నిమాపక కేంద్రాలు మర్రిపాలెం, పెదగంట్యాడ, చిట్టివలస, సూర్యబాగ్, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రాల్లో ఈ వారోత్సవాలు ప్రారంభించారు. ప్రమాదాలపై అందరికీ అవగాహన కల్పించడంలో భాగంగా ఈ రోజు ఉదయం సూర్యబాగ్ లోని అగ్నిమాపక కేంద్రంలోని జిల్లా అగ్నిమాపక అదికారి ఎస్.రేణుకయ్య వాహనాలకు జెండా ఊపి ఊరేగింపు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్