విశాఖ: వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్ గా కీర్తి

0చూసినవారు
విశాఖ: వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్ గా కీర్తి
విశాఖపట్నంలో దాట్ల కీర్తి శుక్రవారం వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆమెను ఈ పదవిలో నియమించింది. ఈ సందర్భంగా ఆమె మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసి, అనంతరం బాధ్యతలు చేపట్టారు. కీర్తి గతంలో వి ఎం ఆర్ డి ఎ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కొత్త బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్