విశాఖ: మాయాలోకంలో విహరిద్దాం

4చూసినవారు
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా, జనవరి 1వ తేదీన విశాఖలోని మాయా వరల్డ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. నగరవాసులు తమ కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి భారీగా తరలివచ్చి, వివిధ రకాల వినోద కార్యక్రమాలను ఆస్వాదించారు. పర్యాటకుల రాకతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్