విశాఖ: 6న రైతు బజార్ స్టాళ్ల కేటాయింపునకు లాటరీ

0చూసినవారు
విశాఖ: 6న రైతు బజార్ స్టాళ్ల కేటాయింపునకు లాటరీ
విశాఖ జిల్లాలోని రైతు బజార్లలో డ్వాక్రా, పీహెచ్‌సీ స్టాల్స్ కేటాయింపు కోసం ఈ నెల 6న లాటరీ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు బజార్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జేసీ ఛాంబర్‌లో ఈ డ్రా ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఈ డ్రా ద్వారా స్టాల్స్‌ను కేటాయించనున్నారు.

సంబంధిత పోస్ట్