మతి స్థిమితం లేని వ్యక్తి ఆచూకీ కనిపెట్టిన విశాఖ పోలీసులు

2చూసినవారు
మతి స్థిమితం లేని వ్యక్తి ఆచూకీ కనిపెట్టిన విశాఖ పోలీసులు
ఒడిశాలోని మల్కన్దిరికి చెందిన మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని చికిత్స కోసం గురువారం విశాఖకు తీసుకువచ్చిన సోదరుడు, అతను తప్పిపోవడంతో డయల్ 112కు సమాచారం అందించారు. మహారాణి పేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ వ్యక్తిని గుర్తించి, మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన విశాఖలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్