విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాట్ల పరిశీలన

4చూసినవారు
విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్