విశాఖ: 'అత్యవసరమైతేనే పిల్లల్ని బయటకి పంపండి'

1చూసినవారు
విశాఖ: 'అత్యవసరమైతేనే పిల్లల్ని బయటకి పంపండి'
అల్లిపురంలో గురువారం వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ చిన్నాజీరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేశారు. మంచినీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప పిల్లలను బయటకు తీసుకురావద్దని అధికారులు సూచించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్