విశాఖ: ఏఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా షేక్ బాజిత్

3చూసినవారు
విశాఖ: ఏఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా షేక్ బాజిత్
ఆంధ్ర మెడికల్ కాలేజ్ (ఏఎంసీ) అసిస్టెంట్ డైరెక్టర్‌గా షేక్ బాజిత్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన ప్రాంతీయ మహిళా శిక్షణ కేంద్రం, విమ్స్ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం జరిగిన పదోన్నతి కౌన్సిలింగ్‌లో ఈ నిర్ణయం వెలువడింది. ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్‌తో పాటు సిబ్బంది ఆయనను అభినందించారు.

ట్యాగ్స్ :