విశాఖ: సంక్రాంతి సంబరాల్లో సురేష్‌గోపి

4చూసినవారు
విశాఖ: సంక్రాంతి సంబరాల్లో సురేష్‌గోపి
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలకు కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రి సురేష్ గోపి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సంక్రాంతి సంస్కృతిని ప్రతిబింబించిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా జివిఎల్ నరసింహారావు చేసిన పర్యాటక అభివృద్ధి సూచనలకు మంత్రి సురేష్ గోపి సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్