విశాఖ: రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

1చూసినవారు
విశాఖ: రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్
ఈ నెల 30న భారత రాష్ట్రపతి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శనివారం భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను సంయుక్తంగా పరిశీలించారు. రాష్ట్రపతి బస చేయనున్న ఐఎన్ఎస్ చోళ, పర్యటన మార్గాలు, నోవాటెల్ లోని సభా వేదికల వద్ద అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ డైవర్షన్, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవల సిద్ధతపై సమీక్షించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్