గాజువాకలోని నిర్మల మాత క్యూరియా ఆధ్వర్యంలో, గాజువాక హోలీ క్రాస్ చర్చ్ ప్రధాన విచారణ కర్త ఫాదర్ ఆర్జీ ప్రకాష్ ఆదేశానుసారం, మల్కాపురం, కోటనరవ, వడ్లపూడి, ఉక్కు నగర్ విచారణ సభ్యులు పాల్గొని, నిర్మల మాత క్యూరియా నుండి కొత్తవలస కొండ డాబాల వరకు వ్యాకుల మాత దేవాలయం వరకు భక్తిశ్రద్ధలతో ప్రభు నామస్మరణ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మరియదళం సభ్యులు కూడా పాల్గొన్నారు.