విశాఖలో కంపెనీల వరద… యువతకు ఉపాధి వెల్లువ

1చూసినవారు
విశాఖలో కంపెనీల వరద… యువతకు ఉపాధి వెల్లువ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి విశాఖ నగరానికి భారీగా కంపెనీలు వస్తున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, కొత్త పరిశ్రమల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, గతంలో ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి మారిందని పేర్కొన్నారు. విశాఖలో 15 కొత్త సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రారంభమవుతున్నాయని, లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్