గాజువాక: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!

1చూసినవారు
గాజువాక: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
గాజువాకలో యువతి మౌనికను హత్య చేసిన కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు రవీంద్రను పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. దర్యాప్తులో, మౌనికను ఆమె స్నేహితుడి ఇంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో ఇంటికి తరలించి ముక్కలు చేసినట్లు సమాచారం. వీరిద్దరూ తరచుగా ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్