గాజువాక: గరుడాద్రిపై ఏకాదశి పూజలు

79చూసినవారు
గాజువాక: గరుడాద్రిపై ఏకాదశి పూజలు
గాజువాక గరుడాద్రి కొండపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా తులసి పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో వేద పండితులు చామర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలి ఏకాదశిని ‘శయన ఏకాదశి’ అని కూడా అంటారన్నారు.

సంబంధిత పోస్ట్