గాజువాక: ఓటర్ల జాబితా సవరణపై పల్లా దిశానిర్దేశం

4చూసినవారు
గాజువాక: ఓటర్ల జాబితా సవరణపై పల్లా దిశానిర్దేశం
గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, చిరునామాల మార్పులపై ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్