గాజువాక: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

414చూసినవారు
గాజువాక: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గాజువాక సమీపంలోని హరిజన జగ్గయ్యపాలెం రైల్వే ట్రాక్‌పై ఆదివారం గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుని తల, మొండెం చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, ఇది ఆత్మహత్యగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్