గాజువాక హైటెన్షన్ తీగల సమస్యపై ప‌రిష్కారానికి ఆదేశం

15చూసినవారు
గాజువాక హైటెన్షన్ తీగల సమస్యపై ప‌రిష్కారానికి ఆదేశం
బుధవారం గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో దత్తసాయి నగర్ కాలనీవాసులు తమ ప్రాంతంలో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్యను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్