టెన్త్ రిజల్ట్స్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో భారీ ఊరేగింపు

2చూసినవారు
విశాఖపట్నం జిల్లా గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 592 మార్కులతో జిల్లాలోనే అత్యధిక స్కోర్ సాధించి పాఠశాల సత్తా చాటారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను చాటుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్