విశాఖ‌: ప్లేస్‌మెంట్ల పేరుతో ఆదిత్య కాలేజీ నిలువుదోపిడీ

0చూసినవారు
విశాఖపట్నంలో శనివారం, ఆదిత్య డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఉద్యోగాల కల్పన పేరుతో విద్యార్థులను మోసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తామని చెప్పి భారీగా ఫీజులు వసూలు చేసి, చివరికి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతోందని వారు విమర్శించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్