విశాఖ: రాష్ట్ర వినియోగదారుల సమైక్య వైస్ చైర్మన్‌గా పేర్ల

2చూసినవారు
విశాఖ: రాష్ట్ర వినియోగదారుల సమైక్య వైస్ చైర్మన్‌గా పేర్ల
విశాఖపట్నంకు చెందిన పేర్ల భాస్కరరావు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో 29 జిల్లాల ప్రతినిధులు పాల్గొని ఆయనను ఎన్నుకున్నారు. విశాఖకు చెందిన పంపాన వెంకటేశ్వరరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి శివకుమార్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితర నాయకులు మంగళవారం తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్