గాజువాకలో వైకాపా సంతకాల సేకరణ

1299చూసినవారు
గాజువాకలో వైకాపా సంతకాల సేకరణ
గాజువాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యను ప్రజలకు వివరిస్తూ, వారి మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్